కోయపదాలు.. తెలుగు అర్దాలు
గిర్నె = పిండిమర
పీర = పిండు
పిచ్ = పిచ్చి
పిచ్చివాండ్ = పిచ్చివాడు
పిసికె = పిచ్చుక
పిట్టెతె రెక్క = పిట్టె రెక్క
పిడికీల్ = పిడికిలి
పిప్పిపల్కు = పిప్పి పళ్లు
పిరికివాండ్ = పిరికివాడు
కరంగకుంట = పిలవకుండా
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: