CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బారసాల కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జారే

Share it:

    


     మన్యంటీవీ,దమ్మపేట: దమ్మపేట లో ఎలికె ఏసుపాదం  కుమార్తె బారసాల కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవిస్తూన్న నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉయ్యాల చిన వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ దారా యుగేందర్, వైస్ ఎంపీపీ దార మల్లికార్జున రావు, వెంకట్రావు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఏసుబాబు, పాకనాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

POLITICS

TELANGANA

Post A Comment: