CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చార్మినార్ దగ్గర తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో భోగి పండగ సంబరాలు భోగి మంటలు, గంగి రెద్దుల విన్యాసాలు.

Share it:

 


పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ కార్యకర్తలు..


 భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత


కవిత ఎమ్మెల్సీ


అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు..


భోగి అంటేనే మన జీవితాల్లో ఉన్న చెడు అంత భోగి మంటల్లో కాలి పోవాలని జరుపుకుంటాం..


గత ఏడాదంతా కరోన ఇబ్బందులు పడ్డాం..


ఆ చెడు అంత భోగి మంటల్లో కాలి పోవాలి..


రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరు కరోన మహమ్మారి నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్న..


తెలంగాణే కాదు దేశంలో కూడా కరోన వెళ్లిపోవాలని కోరుకుంటున్న


ఇది మంచి ఆరంభం కావాలని సంక్రాంతి అంటేనే సిరిసంపదలు ఇచ్చే పండగ..అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని ఆకాంక్షిస్తున్న

Share it:

TELANGANA

Post A Comment: