CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వకీల్ సాబ్ టీజర్ రికార్డుల మోత

Share it:

 


పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్.. లేటెస్ట్‌గా సంక్రాంతి సంధర్భంగా విడుదలైంది. మెగా అభిమానులు ఈ టీజర్‌కు ఫిదా అవుతున్నారు.


కోర్ట్‌లో వాదించడం తెలుసు.. కోట్ తీసి కొట్టడమూ తెలుసు..  అనే డైలాగ్ ఆకట్టుకోగా.. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక నెట్టింట టీజర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే ‘మగువా.. మగువా’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.


Share it:

CINEMA

Post A Comment: