CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాలీబాల్ జట్లకు సూచనలు చేస్తున్న విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ వారి సౌజన్యం లో టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రీడలు చివరి రోజు సందర్భంగా వాలీబాల్ జట్లకు సూచనలు చేస్తున్న విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

TELANGANA

Post A Comment: