మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొబ్బల.వెంకటప్పయ్య,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,టిఆర్ఎస్ నాయకులురమణ,పద్ధం.శ్రీనివాస్,రామకోటి,బొశెట్టి రవి ప్రసాద్,స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు వసిముద్దీన్,రియాజ్,అఫ్రిధ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: