CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అదిరే పోస్టర్లు.. సంక్రాంతి శుభాకాంక్షలు

Share it:


మకర సంక్రాంతి పండగ సందర్భంగా పలు సినిమా టీమ్​లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పాయి. కొత్త పోస్టర్లను సోషల్ మీడియాలో పంచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి సాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్​ కూడా సినీ వీక్షకులకు శుభాకాంక్షలు చెప్పింది. పలు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేసి అభిమానులకు విషెస్ చెప్పాయి. వీటిలో నితిన్ 'చెక్', గోపీచంద్ 'సీటీమార్', సుమంత్ 'కపటధారి', సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాల పోస్టర్లు ఉన్నాయి.


Share it:

CINEMA

SLIDER

Post A Comment: