CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సున్నం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆదినారాయణ

Share it:

 


మన్యంటీవీ,ములకలపల్లి:ములకలపల్లి మండలం,సొబ్బనపల్లి గ్రామంలో సున్నం రామక్రిష్ట వివాహ వేడుకకు ఆదివాసీ నాయకులు మరియు టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు.ఈ వివాహ వేడుకకు ఆయన వెంట సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్,సీతారామపురం సర్పంచ్ దుబ్బా వినోద్,మాజీ మండల అధ్యక్షులు పాలకుర్తి ప్రసాద్,ములకలపల్లి ప్రజాతంత్ర విలేకర్ రాము మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: