CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజుపేట మూలమలుపు వద్ద బైక్ఆక్సిడెంట్

Share it:


 మన్యం టీవీ మంగపేట. 

మంగపేటమండలం లోని  రాజుపేట కప్పవాగు మూలమలుపు దగ్గర ఎదురుగా వస్తున్న వాన్,  బైక్ ఎదురెదురుగా ఢీకొని ఆక్సిడెంట్ జరిగింది. కొత్తపేట కు చెందిన అరుణ్ కొరియర్ బాయ్ గా గుర్తించటం జరిగింది. ఎడమ కాలు కదపలేని స్థితిలో ఉన్నాడు, నొట్లొనుండి రక్తం పడుతుంది, దవడ ఎముక కదిలి రక్తస్రావం అవుతున్నట్లు అనిపించింది, కాలు పూర్తిగా కదప లేనిస్థితి ఫ్రాక్చర్ లేదా ఎముక విరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు. 108 కు ఫోన్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: