CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యంటీవీ యాప్ సృష్టి అద్భుతం

Share it:


 మన్యంటీవీ,చండ్రుగొండ (డిసెంబర్ 15):దమ్మపేట మండలం,అంకంపాలెం గ్రామంలోని తన స్నేహితులకు,చండ్రుగొండ మండలం మన్యంటీవీ ప్రతినిధి కుంజా.వెంకటేష్ ,ఫోన్ చేసి మన్యం యాప్, మన్యం టీవీ గురించి తెలియపరిచారు.యాప్ డౌన్లోడ్ చేసి,మన్యం టీవీ యాప్ చాలా అద్భుతంగా ఉందని,మరి ముఖ్యంగా ఆదివాసీల వార్తలు మరియు కోయ భాష చాలా సులువుగా నేర్చుకోవచ్చని,ఈ యాప్ ఆదివాసీ యువకులకు బాగా ఉపయోగపడుతుందాన్నారు. ఈ మన్యం టీవీ యాప్ ను  ఇంకా చాలా మంది ఆదివాసీ యువకులకు,పెద్దలకు తెలియపరిచి,ఉపయోగించేలా  చూస్తామన్నారు.ఈ మన్యం టీవీ యాప్ డౌన్లోడ్ చేసిన స్నేహితులలో.మోకాల.తేజ, కొండ్రు.శ్రవణ్,పొట్ట.వెంకటరావు,కాకా.సురేష్,నవీన్ తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: