CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆత్మరక్షణకు కరాటే

Share it:


  *ఏజెన్సీలో కరాటే మాస్టర్ ఇర్ఫా రవికుమార్ సేవలు అభినందనీయం

   *ఎఫ్ ఎస్ ఎస్ కే ఏఐ జిల్లా చైర్మన్ కొత్తగూడెం సిఐ దామోదర్  

మన్యం టీవి, మణుగూరు:ఆత్మ రక్షణ కొరకు కరాటే ఉపయోగపడుతుందని ఐ ఎఫ్ ఎస్ ఎస్ కెఏఐ జిల్లా చైర్మన్ దామోదర అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్పా రవికుమార్ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న కరాటే కేంద్రాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా కరాటే మెలకలు వివరించారు. అనంతరం మాస్టారు దామోదర్ ని విద్యార్థులు కరాటే మాస్టర్ రవి కుమార్ లు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఎస్ ఎస్ కె ఏ ఐ జిల్లా జనరల్ సెక్రెటరీ సదానందం జాయింట్ సెక్రెటరీ జగన్నాథం తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: