CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీటీసీల సంక్షేమానికి కృషి చేస్తా

Share it:

 


విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు

👉 పినపాక మండలం ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు డాక్టర్ చింతపండు సత్యం 

మన్యం టీవి, పినపాక: మండల ఎంపీటీసీల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు డాక్టర్ చింతపండు సత్యం అన్నారు. ఆయన శుక్రవారం పినపాక లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు . మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్ష పదవి కట్టబెట్టి, ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు రేగా కాంతారావు ,గుమ్మడి గాంధీ ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు ,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: