అందమైన కోయభాష - 84
దీవిస్స = దీవించు
గడ్డా = దుంప గడలు
కొట్టు = దుకాణం
కొట్టినొండ్ = దుకాణందారుడు
దున్నపోత్ = దున్నపోతు
ఉడ్త బూమి = దున్నినభూమి
ఉడుమ్ = దున్ను
దుప్పొడ్ = దుప్పటి
దుబార = దుబారా
బూజు = దుమ్ము
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: