CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తర ద్వార దర్శనం లో దర్శనమిస్తున్న శ్రీ రామచంద్రమూర్తి

Share it:

  మన్యం టీవీ భద్రాచలం.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన దర్శనమిస్తోన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున గుడి ప్రాంగణం వద్దకు చేరుకున్నారు, ఉత్తరద్వార దర్శనం శ్రీ రామయ్య ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఈ ఆలయ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం వెంకట్ రావు, 1969 ఉద్యమకారులు తిప్పన సిద్ధులు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ మానం రామకృష్ణ, పట్టణ కార్యదర్శి తిరుపతిరావు, తాళ్ల రవి కుమార్, రమాకాంత్ మరియ నల్లజల శీను( బొట్టు శీను) మరియు అధికారులు ప్రజాప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: