CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కమలాపురంలో దొంగల భీభత్సం

Share it:


మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో చీకటి సంజీవులు అనే వ్యక్తి ఇంటికి గత 20 రోజులుగా  తాళం వేసి ఉండటంతో రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి  21000 రూపాయలు నగదు,  5 గ్రాముల బంగారం, 500 గ్రాములు వెండి పూజ సామాగ్రి మొత్తం 56000 వరకు ఉంటుంది అని బాధితులు తెలిపారు. చీకటి సంజీవులు అత్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: