కోయపదాలు.. తెలుగు అర్దాలు
దిగుల్ = దిగులు
ఇడ్పో = దిగువ
డిగ్గాన్ సోటు = దిగే చోటు
దిద్దటం = దిద్దడం
దిద్దా = దిద్దు
దినిసీ = దినుసులు
దివాల్ తీస్తొండ్ = దివాళా తీసినవాడు
దివ్వెటే తాసటం = దీని వద్ద ఉంచండి
దీంక్ ఇద్దు = దీనికి ఇది
బుడ్డీ = దీపం
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: