కోయపదాలు.. తెలుగు అర్దాలు
మలిసి = తిరిగి
ఉడ్డి అమ్మనోన్డ్ = తిరిగి అమ్మేవాడు
ఉడ్డి కెత్తటం = తిరిగి చెప్పడం
ఉడ్డి వాదటం = తిరిగి రావడం
ఉడ్డివా = తిరిగిరా
ఉడ్డా = తిరుగు
తిరిగిల్లె = తిరుగు లేదు
ఉడ్డోమిందె = తిరుగుతుంది
ఉడ్డాన్ ఉక్క = తిరుగుతున్న చుక్క
గాలివాండ్, బిక్కార్ = తిరుగుబోత్
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: