CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు స్థలం కేటాయింపు: పినపాక గిర్దావర్-2 వీరభద్రం

Share it:


మన్యం టీవి, పినపాక:

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  ఉత్తర్వుల మేరకు, పినపాక తాసిల్దార్ ఉమామహేశ్వర రావు  ఆదేశానుసారం, దుగినేపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కొరకు సర్వేనెంబర్ 100 లో రెండు ఎకరాలు కేటాయించినట్లు పినపాక గిర్దావార్-2 వీరభద్రం తెలిపారు. ఇందుకు సంబంధించి స్థలకేటాయింపును సరిహద్దుల తో కూడిన నక్షా, పంచనామ ప్రతిని భద్రాచలం ఐటిడి ఏఈ ఎంకే ప్రసాద్ కు అందజేసినట్లు తెలిపారు. కేటాయించిన స్థలంలో 40 బెడ్రూమ్ గృహ నిర్మాణాలు జరగనున్నాయని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: