CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రేటర్ ప్రచారంలో మణుగూరు టిఆర్ఎస్ యూత్

Share it:


.. 

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారికి ఇచ్చినటువంటి 142 వ డివిజన్ అడ్డగుట్ట లో ప్రచారానికి సిద్ధమవుతు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్న మణుగూరు యువజన విభాగం నాయకులు ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు రుద్ర వెంకట్ రామకోటి అన్నదేవర శివ రాజేష్ రాహుల్ అజయ్ దుర్గ చరణ్ ప్రవీణ్ రవి  తదితరులు

Share it:

TELANGANA

Post A Comment: