CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమెరికా లో దివాళి వేడుకలు...

Share it:


మన్యం టీవి,పినపాక:

 భారతీయుల ప్రముఖ పండుగ అయిన దీపావళిని ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. అక్కడి భారతీయ అమెరికన్లు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు.దేశం సరిహద్దులు దాటిన భారత దేశ సంసృతి,సంప్రదాయాలు పాటిస్తామన్నారు.తమ పిల్లలకు సైతం భారత దేశ సాంస్కృతి,సంప్రదాయాలు తెలియ పరిచేలా ప్రతీ పండుగను వేడుకలా కుటుంబ సమేతంగా జరుపుకుంటామని పినపాక మండలం గోపాలారావుపేట గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు అమెరికా దేశంలో పెనున్సిలియా స్టేట్ ఫిలాడెల్పిన సిటీలో స్థిరపడిన కునారపు ప్రసాద్  అక్కడి దివాళి వేడుకలను  మన్యం టీవి కి వివరించారు.

Share it:

TELANGANA

Post A Comment: