CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బండి.రఘుపతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన చండ్రుగొండ జడ్పిటిసి కొణకండ్ల.వెంకట్రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు

Share it:


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి (నవంబర్ 28): అన్నపురెడ్డి పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాజపురం(నర్సాపురం) గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బండి.రఘపతిరెడ్డి కుటుంబాన్ని చండ్రుగొండ మండల జెడ్పీటీసీ కొణకండ్ల.వెంకట్రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి మండలం తరఫున మొట్టమొదటి నాయకుడు బండి.రఘుపతిరెడ్డి అని, ఆయన మృతి కుటుంబానికే కాదు,మండలానికి కూడా తీరని లోటు అని కొనియాడుతూ సంతాపాన్ని తెలియజేశారు.ఆయన వెంట చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షబ్బీర్ హుస్సేన్,అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోత్.భీముడు, అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్రగడ్డ.వెంకటేశ్వర్లు,అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా.పుల్లయ్య తదితర నాయకులు పాల్గొని సంతాపాన్ని తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: