CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన కారు ఒక్కరికి గాయాలు

Share it:


మన్యం టివి తాడ్వాయి:ములుగు జిల్లా 

తాడ్వాయి మండలం మేడారం వై జంక్షన్ వద్ద గుర్తు తెలియని కారు బైకును డీ కొని వెళ్లగా ఒక బాబుకు కాలు విరిగింది మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.ద్విచక్ర వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: