మన్యంటివి,అశ్వారావుపేట: మండలం పరిది లో జమ్మిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ రామలక్మి అకాల మరణం చెందటం వల్ల వారి కుటుంబ సభ్యులను మహిళ సర్పంచులు పేరాయిగూడెం నార్ల పాటి సుమతి, మరియు అల్లిగూడెం మొడియం కృష్ణవేణి, ఊట్లపల్లి సాధు జోస్నాబాయ్ లు ఇంటికి కి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పారు.
Navigation
Post A Comment: