కోయపదాలు.. తెలుగు అర్దాలు
తరగ్త = తరిగిని
గెర్మ = తరుము
ఆపై = తరువాత
పేర్కేట్ రాజు = తర్వాత రాజు
నెత్తీతె రుద్ద = తల రుద్దు
తల వంప్ = తల వంపు
తలకాయ కెల్కు = తల వెంట్రుకలు
పిట్ గుడ్మ్ = తల వెనుక భాగం
తలకాయతె కొట్టా = తలతో పొడువు
తలగుడ్డ = తలపాగా
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: