CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 61

Share it:



కోయపదాలు.. తెలుగు అర్దాలు


తప్ పెయిమ్     = తప్పు పట్టు 

తప్పుడు వేల    = తప్పుడు సమయం

తప్క్ పోయితటం = తప్పులు పట్టడం 

తప్క్ ఇల్లకుండ  = తప్పులు లేకుండా

తమ్మాల్            = తమ్ముడు 

తయారత్త         = తయారు అయ్యింది 

తయారాదిల్లె    = తయారై లేదు 

తరగాత్           = తరగతి 

అస్కస్కే           = తరుచు 

తరలిస్సా         = తరలించు 


సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

ARTICLES

TELANGANA

Post A Comment: