కోయపదాలు.. తెలుగు అర్దాలు
టపకాయ = టపాసులు
టమాటి = టమాట
కండువ = టవల్, తుండు
టికెటి = టికెట్టు
టేకుమార = టేకు చెట్టు
డబ్బా = డబ్బాలు
డబ్బిల్వోర్ = డబ్బులు లేని వారు
డాటర్ = డాక్టర్
గండ్జోల్ = డోల
డక్కి = డోలు
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: