కోయపదాలు.. తెలుగు అర్దాలు
కైక్కీన్ = చేతులలో
కైక్కామ్ = చేతులు దాచు
సెన్నె = చేప గుడ్లు రాశి
కీకెన్ కుసీర్ = చేపల కూర
కీకే = చేపలు
తుంగొచ్చా = చేయ వచ్చా
తుంగాలితోండు = చేయగలడు
తుంగింజో కెల్లా = చెయమని చెప్పు
తుంగితోండ్ = చెయ్యమన్నాడు
తుంగాలోమ్ = చేయలేము
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: