CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు అండగా జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:


మన్యం టీవి :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి ఆదేశానుసారం...
బూర్గంపహాడ్ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మండలంలోని నిరుపేద కరోనా బాధితులకు సహాయం చెయ్యమని ITC-PSPD వారిని కోరగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ITC-PSPD యాజమాన్యం..

సారపాక గ్రామంలో కరోనా మహమ్మారి బారినపడి హోమ్ క్వారంటెన్ లో ఉన్నటువంటి నిరుపేదలకు వారి ఇంటికి వెళ్లి నిత్యవసర సరుకులను అందజేసిన మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి... మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్...PACS  చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు.. మరియు టిఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీను ...తుపాకుల రవి... తిరుపతి ఏసోబు... చల్లకోటి పూర్ణచంద్రరావు ...పిడుగు వంశీ మరియు తదితరులు..
Share it:

TELANGANA

Post A Comment: