CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కార్మికుల ఔదార్యం - వైద్యానికి 5,200 ఆర్థిక సహాయం అందజేసిన ఓసి 4 కార్మికులు

Share it:


మన్యం టీవీ, మణుగూరు :

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి 4 లో ద్విచక్ర వాహన కాపలాదారుడు( ప్రైవేటు) రేణిగుంట్ల లింగయ్య( 55)ఇటీవల ప్రమాదవశాత్తు క్రిందపడి కాలుతుంటే ఎముక విరిగిందని అతని వైద్య ఖర్చుల నిమిత్తం OC -4...ఎ-రిలే  కార్మికులు 5,200 రూపాయలు ఆర్థిక సహాయాన్ని సీనియర్ కార్మికులు సోమన్న చేతుల మీదుగా శనివారం ఉదయం ఓసి -4 లో, లింగయ్య కు అందజేశారు ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు ఓసి 4 కార్మికుల ఔదార్యాన్ని సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషాఅభినందించారు, ఈ కార్యక్రమంలో కార్మికులు నంబూరి శ్రీనివాస్ ,కోడి రెక్కల శ్రీనివాస్ ,పర్వేజ్ శ్రీనివాస్ ఫిట్టర్ శ్రీనివాస్, మన్మధ ,జాన్ అబ్రహం ,నాగేశ్వరరావు కుసనపల్లి లింగయ్య ,మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: