CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిక్‌టాక్‌ నిషేధం వ్యవహారంలో అమెరికా- చైనా మధ్య వివాదం

Share it:

చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ నిషేధం వ్యవహారంలో అమెరికా- చైనా మధ్య వివాదం మరింత ముదురుతోంది. అమ్మకమా, నిషేధమా తేల్చుకోమంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సెప్టెంబరు 15 వరకు గడువు విధించారు. అంతేకాదు టిక్ టాక్ అమ్మకపు ఒప్పందంలో కొంత భాగం తమ ప్రభుత్వానికి రావాలని కూడా ట్రంప్ మెలిక పెట్టారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవోతో ఫోన్ ద్వారా చర్చించినట్టు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో డైలీ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన సంపాదకీయం ఆసక్తికరంగా మారింది. అమెరికా బెదిరింపులకు లొంగేదిలేదంటున్న చైనా తాజా వార్నింగ్ మరింత అగ్గి రాజేస్తోంది.
Share it:

WORLD

Post A Comment: