CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తీరక్క పువ్వుతో ఊరూరు పండగే.

Share it:

 


*బర్లగూడెంలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ.

*ఆట పాటలతో అద్భుతం .

*బతకమ్మ పాటలతో ఊరూరు ఉత్సవం.


మన్యం న్యూస్ అక్టోబర్ 3 వెంకటాపురం.


తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ ఒక ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఉవ్వెత్తున జరుపుకునే పండగే బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నారు. 

ఇప్పుడు తీరొక్క పూలతో

ఊరూరు అలంకరించుకుంటున్నది

సబ్బండ వర్ణాలతో

జాతి అంతా కొత్త పాటై మోగుతున్నది

నవ్వు నవ్వులో

తంగేడు వెల్లి విరుస్తున్నది.

పిలుపు పిలుపులో

ఆత్మీయత తొణికిసలాడుతున్నది.ఈ పూల పండగను వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామంలో పూల (బతుకమ్మ)పండగను అతి పవిత్రంగా భావిస్తారు.సద్దుల బతుకమ్మను   ఉపవాసంతో తీరక్క పువ్వుతో బతుకమ్మను అలంకరిస్తారు.అనంతరం గ్రామంలో ఆడపడుచులు ఆటపాటలతో హోరెత్తించారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: