CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న మండల నాయకులు

Share it:



మన్యం న్యూస్,అశ్వాపురం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం అంబేద్కర్ నగర్ కాలనీలోని సోమిని బ్రదర్స్ వారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న వైస్ ఎంపిపి కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు నేలపట్ల సత్యనారాయణ రెడ్డి, యువజన విభాగం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, నూతన బాగా నాయకులు నాయకులు నజీర్ షోను, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, భాస్కర్, రాము, రమణయ్య,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: