CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఉత్తమ అవార్డు

Share it:


మన్యం మనుగడ, మంగపేట. :

విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబర్చినందుకు గాను ఇచ్చే కేపీ రివార్డ్స్, ప్రోత్సాహకాలు, జులై నెలలో పంక్షనల్ వర్టికల్ వారీగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ములుగు జిల్లా ఎస్పీ అందించారు. ములుగు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మంగపేట మండలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్కె తాహెర్ బాబా (ఎస్ ఐ )ఉత్తమ అవార్డు, ప్రశంశ పత్రం అందుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ తో పాటు ఏ ఎస్పీ కేకన్ సుధీర్ రాంనాధ్ ఐపీఎస్,ఎస్బి సి ఐ రాజు, ఆర్ ఐ స్వామి,డి సి ఆర్బీ ఎస్ ఐ కమలాకర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: