CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తన కుమార్తే చిన్నారిచిట్టితల్లి పుట్టిన రోజు సందర్భంగా నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం తన దాత్రుత్వాన్ని చాటుకొన్నారు.

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: తన కుమార్తే చిట్టి తల్లి జ్ఞపకార్దం అమె పేరిట మండల వ్యాప్తంగా చిట్టి తల్లి సేవా సమితి పేరుతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, అమె తండ్రి, మరియు నారం వారి గూడెం సర్పంచ్ వెంకట ముత్యం. ఈ రోజు అమె పుట్టిన రోజు సందర్భంగా నిరవధిక సమ్మె చేస్తున్న విఅర్ఎ లందరికి నిత్యావసర వస్తువులను  తహశీల్దారు చేతులమీదుగా అందచేసారు. ఇంతే గాకుండా అంబులెన్స్ ద్వారా పేదలకు అత్యవసర సహయం అందించడం, అనారోగ్యం పాలైన వారి గురించి తెలుసుకొని వారికి ఆర్దిక సహాయం అందించడం ఈ సమితి ప్రత్యేకత. సహాయం అందించడానికి తాను ఇరవై నాలుగు గంటలు సిద్దంగా ఉంటానని, నిర్వాహకుడు వెంకట ముత్యం తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో మంగ భాగ్యరాజు, మన్నెపులి సంతోష్, రవి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: