మన్యం న్యూస్, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ
అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గత కొన్ని రోజుల క్రితం గొందిగూడెం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ భర్త కొమరం నరసింహారావు గత కొన్ని రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మరణించగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైస్ ఎంపిపి కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, కన్నెబొయిన వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: