CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలుగు ఉపాధ్యాయుని సన్మానించిన తోటి సిబ్బంది విద్యార్థులతో వివిధ వేషధారణలు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం ప్రాథమికోనత పాఠశాలలో తెలంగాణ విప్లవ రచయిత కాలేజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 9 ని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన గురజాడ అప్పారావు వేషధారణ, సీతమ్మ చరిత్రకు సంబంధించిన వేషధారణ ఉపాధ్యాయురాలు చాంద్ బేగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేయడం జరిగింది. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిని, తోటి ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్ ఈసంభవతి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


Share it:

TELANGANA

Post A Comment: