CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరలు పంపిణీ

Share it:


మన్యం మనుగడ, పినపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు పినపాక మండలం పాండురంగపురం గ్రామపంచాయతీలో దసరా పండుగ కానుక బతుకమ్మ చీరలను  అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, పాండురంగాపురం సర్పంచ్ ఈసం భవతి లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, అంగన్వాడి కార్యకర్త, టిఆర్ ఎస్ పార్టీ యుత్ నాయకులు పాయం నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: