మన్యం టీవీ, దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని మంగువాయి బాడవ ఆశ్రమ బాలికల పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం హిందీ ఉపాధ్యాయులు ఎం పద్మాబాయి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాచారచన చిత్రలేఖనం తదితర పోటీలను నిర్వహించారు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు అనంతరం పిల్లలకు భాషా దినోత్సవ సందర్భంగా మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీర కుమారి ఉపాధ్యాయులు కృష్ణకుమారి బాబురావు భాస్కర్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: