CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును ఆదివారం నాడు అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మిట్టకంటి సురేందర్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావునీ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  ఆధ్వర్యంలో కేక్ కటింగ్ వేడుకలు జరిగాయి. అనంతరం వారికి స్థానిక టిఆర్ఎస్ పార్టీ నేతలు, పలురు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: