CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మద్దుకూరు గ్రామంలో అన్నదానం కార్యక్రమం..

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి ,  చండ్రుగొండ:  అన్నిదానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు. అందుకు అనుగుణంగా చండ్రుగొండ   మండలం మద్దుకూరు గ్రామంలో వినాయక చవితి నవరాత్రులలో భాగంగా పత్తిపాక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులంతా భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బుడగం కృష్ణమూర్తి, సూర కృష్ణ,బూరుగు వెంకయ్య,సిరికొండ పుల్లారావు,చింతల రాము, సిరికొండ గోపాలరావు, మన్నె వీరేంద్ర,భార్గవ్,చందు,జగదీష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: