CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గణపయ్య వద్ద అన్నదాన మహోత్సవం

Share it:


గుండాల, సెప్టెంబర్ 6 , మన్యం మనుగడ (మన్యం మనుగడ) :  మండల కేంద్రంలోని సు హర్షిత స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, మండల సూపర్డెంట్ ప్రవీణ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమాన్ని గణనాథుడి వద్ద ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: