CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిరుమళ్ళ అంగన్‌వాడీ కేంద్రం లో పోషకాహార వారోత్సవాలు. అక్షరాభ్యాసం,అన్నప్రసన,శ్రీమంతాలు కార్యక్రమాలు నిర్వహిచిన సర్పంచ్ పాయం.నర్సింహారావు.

Share it:

 


మన్యం మనుగడ,  కరకగూడెం:మండల పరిధిలోని చిరుమళ్ళ అంగన్‌వాడీ కేంద్రం లో పోషకాహార వారోత్సవాలలో భాగంగా స్థానిక సర్పంచ్ పాయం.నర్సింహారావు,అంగన్ వాడీ సూపర్ వైజర్ బద్రమ్మ గర్బిణి మహిళలు కు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాస్యం,అన్నప్రసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు పలు రకాల సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వట్టంవారిగుంపు సర్పంచ్ అరెం.సాంబ,ఎంపీడిఓ. శ్రీనివాస్,బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఉపాద్యక్షులు కొమరం.రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుడ్ల.రంజీత్ కుమార్,ఉపసర్పంచ్ యర్ర.శైలజ, ఎఎన్ఎం.రమాదేవి, అంగన్‌వాడీ టిచ్చర్స్,ఆయాలు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: