CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాత్రి వర్షానికి పెంకుఇల్లు నేలమట్టం.

Share it:

 


మన్యం మనుగడ వెంకటాపురం సెప్టెంబర్ 11 : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బర్లగూడెం గ్రామపంచాయతీ చిన్న గంగారం గ్రామంలో రాత్రి పెంకుటిల్లు కూలి నేలమట్టం అయింది. ఇంట్లో నిద్రిస్తున్న మొడెం సమ్మక్క,కొన్ని క్షణాల లో ప్రాణప్రాయం నుండి రక్షించుకుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుపేద ఆదివాసి కుటుంబానికి ఆదుకోవాలని బాధ్యులు వేడుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: