CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు మిని సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన - ఎంఎల్ఎ మెచ్చా

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం, నారాయణపురం గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు అనంతరం నారాయణపురం గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన మినీ సూపర్ మార్కెట్ నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గుర్రాలచెరువు సర్పంచ్ కలపాలి దుర్గయ్యకి ఇటీవలే బైక్ యాక్సిడెంట్స్ అవ్వగా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారినీ పరామర్శించారు ఎలాంటి దిగులు చెందవద్దని అండగా నేనున్నానని వారికి బరోసా ఇచ్చారు. పండువారిగూడెం గ్రామంలో 25కెవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు గురించి అలాగే గుర్రాలచెరువు గ్రామంలో 3ఫేస్ విద్యుత్ సమస్య ఉందని తెలుపడంతో ఈ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Share it:

TELANGANA

Post A Comment: