CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుక..

Share it:


మన్యం టివీ, దుమ్ముగూడెం::

మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వై మల్లికార్జున్ రావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విశిష్టత గురించి తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు సేవ దృక్పథంతో కలిగి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణాన్ని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వెంకటేశ్వర్రావు వినయ్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: