CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ.

Share it:

 


ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ.

*ఆటపాటలతో ఆకట్టకున్న మహిళలు

*బతుకమ్మ వేడుకల్లో ఎంపీపీ రేగా కాళిక

మన్యం మనుగడ కరకగూడెం: ఆడబిడ్డలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా,సంప్రదాయబద్దంగా తొమ్మిది రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండుగే బతుకమ్మ పండుగ అని కరకగూడెం  ఎంపీపీ రేగా కాళిక అన్నారు.

మండల కేంద్రంలోని కరకగూడెం గిరిజన ప్రాథమిక  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆడపడుచులు,

మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మగా పేర్చి ఆనందంతో

కరకగూడెం మండల గిరిజన సహకార సంస్థ కార్యాలయం వద్ద ఎర్పటు చేసిన బతుకమ్మ గద్దెల వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ శ్రీనువాస్,ఎంపీటీసి ఎలిపెద్ది.సైలజ,ఎపీఎం త్రీగుణ,అంగన్‌వాడీ టిచ్చర్లు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: