CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బారసాల వేడుకలో చిన్నారిని ఆశీర్వదించిన విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కమ్యూనిటీ హాల్ నందు టీబీజీకేఎస్ బొగ్గు గాని తెలంగాణ కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ గారి  మనవడు  బారసాల వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు.

Share it:

AP

TELANGANA

Post A Comment: