CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

Share it:


 మన్యం మనుగడ,పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు  ఎంపీపీ గుమ్మడి గాంధీ , ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 పంచాయతీలకు చెందిన మహిళలు భారీ ఎత్తున పాల్గొని బతుకమ్మలు ఆడారు. అనంతరం పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.


Share it:

AP

TELANGANA

Post A Comment: