CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

Share it:

 


గుండాల సెప్టెంబర్ 17(మన్యం మనుగడ) జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నాగ దివ్య జండా ఎగరవేయగా , పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నవీన జ్యోతి, గ్రామపంచాయతీ  గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ హరికృష్ణ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషన్ జాతీయ జెండాను ఎగరవేశారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలలో జాతీయ జెండాను ఎగరవేసి సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు


Share it:

CINEMA

TELANGANA

Post A Comment: