CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ క్షేత్ర కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం

Share it:

 



మన్యం మనుగడ,పినపాక :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం అటవీ క్షేత్ర కార్యాలయంలో అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన అటవీ శాఖ ఉద్యోగులకు, అటవీ క్షేత్ర కార్యాలయ సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ,ఎఫ్ ఎస్ ఓ శ్రీనివాసరావు, అటవీ శాఖ యూనియన్ ప్రెసిడెంట్ గోవింద్,వైస్ ప్రెసిడెంట్ అశోక్ , బీట్ అధికారులు ఎర్రయ్య, లక్ష్మణ్, రంగారావు, సిబ్బంది సాంబశివరావు లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: